Telegram Channel
Join Now
💼 Litmos Recruitment 2025 – వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగ అవకాశం!
Litmos కంపెనీ నుండి కస్టమర్ సక్సెస్ అడ్వకేట్ (Customer Success Advocate) అనే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తిగా రిమోట్ (Work From Home) విధానంలో పనిచేసే ఈ ఉద్యోగానికి మంచి జీతంతో పాటు ఆకర్షణీయమైన లాభాలూ ఉన్నాయి. ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు? ఎలా అప్లై చేయాలి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
🏢 కంపెనీ వివరాలు:
- కంపెనీ పేరు: Litmos
- ఉద్యోగం: Customer Success Advocate
- ప్రాయం: కనీసం 18 ఏళ్లు ఉండాలి
- అవకాశం: పూర్తిగా రిమోట్ (Work from Home)
- జీతం: రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు (ప్రారంభ జీతం)
- అదనంగా: వర్క్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా బోనస్ మరియు ఇతర లాభాలు లభిస్తాయి
📌 బాధ్యతలు (Responsibilities):
ఈ ఉద్యోగంలో మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు:
- కస్టమర్ హెల్త్‌ను గమనించడం
- వారి లైఫ్‌స్టైల్, ట్రైనింగ్, ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్‌ను సమయానికి పరిశీలించడం
- రోజువారీ కస్టమర్ సంబంధిత యాక్షన్ ప్లాన్ తయారు చేయడం
- రిన్యూవల్ ప్రాసెస్‌ను కస్టమర్లకు వివరించడం
- ప్రతిరోజూ సుమారు 50 నుంచి 60 కాల్స్ చేయడం
- డౌట్స్ ఉన్న కస్టమర్లకు స్పష్టంగా వివరించడం
- రోజూ మెసేజులు పంపడం, మెయిల్స్‌కు సమాధానం ఇవ్వడం
- ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సేవను మెరుగుపరచడం
- కస్టమర్‌తో మృదువుగా మాట్లాడు తూ, వారి అసంతృప్తి విషయాలను గుర్తించి పరిష్కరించడం
🧠 అవసరమైన నెపుణ్యతలు (Skills):
- చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
- స్థానిక భాషతో పాటు ఇంగ్లీష్ మీద పట్టు ఉండాలి
- కంప్యూటర్ పై అవగాహన, టైపింగ్ స్పీడ్ ఉండాలి
- కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉంటే ప్రాధాన్యత
- అకౌంట్ మేనేజ్మెంట్, సేల్స్ పరిజ్ఞానం ఉండాలి
- ప్రెజెంటేషన్ స్కిల్స్, క్విక్ లెర్నింగ్ సామర్థ్యం
- ప్రెజర్ ఉన్నా సమయానికి పని పూర్తి చేసే నైపుణ్యం ఉండాలి
🎯 సెలెక్షన్ ప్రాసెస్:
- మొదటిగా అప్లై చేసిన అభ్యర్థుల స్కిల్స్ & అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు
- ఆ తర్వాత ఇంటర్వ్యూ మరియు చిన్న టెస్ట్ నిర్వహిస్తారు
- తత్సమయంలోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రైనింగ్ జరుగుతుంది
- ట్రైనింగ్ అనంతరం డైరెక్ట్‌గా జాబ్‌లో హైరింగ్ చేస్తారు
🎓 విద్యార్హత (Qualification):
- కనీసం డిగ్రీ ఉండాలి
- కంప్యూటర్ మరియు టైపింగ్ మీద పట్టు ఉండాలి
- అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత, కానీ ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు
💰 జీత వివరాలు:
- వార్షికంగా రూ.8 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు జీతం
- అదనంగా బోనస్ & లాభాలు 10% వరకు లభించనున్నాయి
📝 అప్లై విధానం:
- Litmos అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి
- నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత, ఆసక్తి ఉంటే అప్లై చేయండి
- అర్హతలు కలిగి ఉంటే వెంటనే అప్లై చేసి, వర్క్ ప్రారంభించవచ్చు
🔥ఇంకా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి – మీకు కావాల్సిన ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మీ తెలుగులో! మరింత సమాచారం కోసం “Subscribe” చేయండి ముఖ్యమైన గమనిక: ఫ్రెండ్స్, మన వెబ్సైట్ అయిన Jobs Bin లో ప్రతి రోజు ఉద్యోగ (News) సమాచారాన్ని అందిస్తున్నాము. అందువల్ల, మీరు ప్రతిరోజు మన వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ అర్హతలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఎవరికైనా ఇది అవసరమవుతుందనిపిస్తే – షేర్ చేయండి✅
Telegram Channel
Join Now