📢 పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ ఉద్యోగాలు – ఇంటర్వ్యూకే డైరెక్ట్ సెలక్షన్!
పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయం నెం.2, దుండిగల్, హైదరాబాద్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో పీజీటీ (కంప్యూటర్ సైన్స్), టీజీటీ (సోషల్ సైన్స్), ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్ వంటి పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూకే ఆధారంగా డైరెక్ట్ సెలక్షన్ చేపట్టనున్నారు. దీనికోసం అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
🎓 అర్హతలు (Eligibility):
అభ్యర్థులు కనీసం 50% మార్కులతో డిగ్రీ/పీజీ, బీఎడ్/డీఎడ్, సంబంధిత సబ్జెక్టులలో అర్హత కలిగి ఉండాలి.
ఇతర అర్హతలు:
- సీటెట్ (CTET) అర్హత (టీజీటీ పోస్టులకు)
- కంప్యూటర్ పరిజ్ఞానం
- ఇంగ్లిష్ & హిందీలో బోధనా ప్రావీణ్యం
📅 ఇంటర్వ్యూలు ఎప్పుడంటే?
👉 తేదీ: 07.08.2025
👉 వేదిక: పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ, నెం.2, దుండిగల్, హైదరాబాద్.
🌐 దరఖాస్తు విధానం:
ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను ఆన్లైన్లో పూర్తి చేయాలి. అప్లికేషన్, అర్హతల వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.
🔗 వెబ్సైట్: https://no2dundigal.kvs.ac.in
📌 ముఖ్యమైన లింకులు:
🛑 Notification PDF – Click Here
🛑 Official Website – Click Here
🔥ఇంకా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి – మీకు కావాల్సిన ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మీ తెలుగులో! మరింత సమాచారం కోసం “Subscribe” చేయండి ముఖ్యమైన గమనిక: ఫ్రెండ్స్, మన వెబ్సైట్ అయిన Jobs Bin లో ప్రతి రోజు ఉద్యోగ (News) సమాచారాన్ని అందిస్తున్నాము. అందువల్ల, మీరు ప్రతిరోజు మన వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ అర్హతలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఎవరికైనా ఇది అవసరమవుతుందనిపిస్తే – షేర్ చేయండి✅