Work From Home Jobs 2025 | Mentor Match Work From Home Part Time Jobs 2025 | ఆన్‌లైన్ పార్ట్ టైమ్ ఉద్యోగాలు – ట్యూటర్ జాబ్స్ 2025

Telegram Channel Join Now

🎯 Mentor Match Recruitment 2025 – ఆన్‌లైన్ ట్యూటర్ ఉద్యోగాలు

ఇంటి నుండే పని చేయాలనుకునే వారికి సువర్ణావకాశం!

Mentor Match అనే ప్రఖ్యాత సంస్థ నుండి తాజాగా ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఆన్‌లైన్ క్లాసులు చెప్పేందుకు ట్యూటర్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. మీకు డిగ్రీ ఉంటే చాలు — ఫుల్‌టైమ్ లేదా పార్ట్‌టైమ్‌గా పనిచేయవచ్చు.

Mentor Match అనే ప్రైవేట్ సంస్థ 2025 సంవత్సరానికి సంబంధించి పార్ట్ టైమ్ & ఫుల్ టైమ్ ఆన్‌లైన్ టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మీరు భారతదేశం ఎక్కడినుండైనా పని చేయవచ్చు. మీకు అనుకూలమైన టైమ్‌లో ఉదయం లేదా రాత్రి – ఎప్పుడైనా క్లాసులు చెప్పవచ్చు.

📌 మీరు ఎంచుకున్న సబ్జెక్ట్‌ను బేస్ చేసుకుని ఆన్‌లైన్‌లో విద్యార్థులకు క్లాసులు చెప్పాలి.
📌 ప్రతి టీచర్‌కు డెడికేటెడ్ అకౌంట్ మేనేజర్ ఉండేలా ఏర్పాటు చేస్తారు.
📌 మీరు తెలుగు లేదా హిందీ మాట్లాడగలగాలి, అలాగే ఇంగ్లీష్ నెపుణ్యత తప్పనిసరి.

IndiaMart Work From Home Recruitment 2025 | ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు – Apply Now


🕐 పని సమయం – మీకు నచ్చినంతగా!

  • మీరు రోజు ఎంత సమయం ఖాళీగా ఉంటారో దాని ఆధారంగా పని చేయవచ్చు.
  • ఉదయం కానీ, రాత్రి కానీ — మీకు అనుకూల సమయాన్ని ఎంచుకోండి.
  • దేశం లో ఎక్కడి నుండైనా పని చేయవచ్చు — పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్.
  • మీరు ఎంపిక చేసుకునే సబ్జెక్ట్‌ను మాత్రమే బోధించవచ్చు.

🎯 అర్హతలు & నెపుణ్యాలు:

✅ ఏదైనా డిగ్రీ ఉండాలి
✅ టీచింగ్ అనుభవం ఉంటే అదనపు ప్రయోజనం
✅ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి (ట్రైనింగ్ అందిస్తారు)
✅ కమ్యూనికేషన్ స్కిల్స్ & మల్టీటాస్కింగ్ సామర్థ్యం ఉండాలి
✅ సబ్జెక్ట్‌పై పూర్తి అవగాహన ఉండాలి

💰 జీతం వివరాలు:

  • పార్ట్ టైమ్ (10 క్లాసులు / వారం): ₹16,000 నెలకు
  • ఫుల్ టైమ్ (50 క్లాసులు / వారం): ₹80,000 నెలకు
  • ప్రతి క్లాస్‌కు ప్రత్యేకంగా చెల్లింపు
  • వారానికి 10 నుంచి 40 గంటల లోపు పని చేయవచ్చు.

 NxtWave రిక్రూట్‌మెంట్ 2025 | వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు 2025  – Apply Now


📚 మీ బాధ్యతలు (Responsibilities):

  • రోజూ కంప్యూటర్ ద్వారా ఆన్‌లైన్ క్లాసులు చెప్తారు.
  • మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా క్లాసులు ఉండవచ్చు.
  • విద్యార్థుల డౌట్స్ ను క్లీర్ చేయాలి.
  • పాఠ్యాంశాన్ని సరళమైన భాషలో బోధించాలి.
  • ఆన్‌లైన్ టెస్ట్‌లు నిర్వహించాలి.
  • క్లాసులు అన్ని లైవ్ మోడ్ లో ఉండాలి.

🧠 అవసరమైన నైపుణ్యాలు (Skills):

  • సబ్జెక్ట్‌పై పూర్తి పట్టుదల ఉండాలి.
  • బోధనలో అనుభవం ఉంటే మరింత మంచిది.
  • కంప్యూటర్‌పై ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి (ట్రైనింగ్ కంపెనీ ఇస్తుంది).
  • తెలుగు లేదా హిందీ భాషలపై ప్రావీణ్యం తప్పనిసరి.
  • ఇంగ్లీష్ నెరవేర్చుకోవాలి.
  • కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి.
  • మల్టీటాస్కింగ్ చేయగలగాలి.

Teleperformance Work From Home Jobs 2025  – ఇంటి నుంచే జాబ్ మీ కోసం! | ఫ్రెషర్స్‌కి అవకాశం – Non-Voice Customer Support Jobs – Apply Now


🧪 ఎంపిక ప్రక్రియ (Selection Process):

  1. మొదటగా సైన్ అప్ చేయాలి.
  2. తర్వాత వీడియో స్క్రీనింగ్ – మీ టిచింగ్ స్టైల్, కమ్యూనికేషన్ చెక్ చేస్తారు.
  3. లైవ్ వీడియో ఇంటర్వ్యూ (30 నిమిషాలు) – మీ స్కిల్స్ పై ప్రశ్నలు.
  4. 2 వారాల ట్రైనింగ్ – ఆన్‌లైన్ లోనే ఉంటుంది.
  5. ట్రైనింగ్ పూర్తైన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.
  6. ఆపై మీరు ట్యూటర్‌గా పనిచేయడం ప్రారంభించాలి.

వివిధ ఉద్యోగ సమాచారాన్ని తక్షణమే మీ మొబైల్కు అందుకోవాలంటే, మా టెలిగ్రామ్ గ్రూప్‌లో తక్షణమే చేరండి.

మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కావడానికి - ఇక్కడ క్లిక్ చేయండి

📝 దరఖాస్తు విధానం (Apply Process):

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడం చాలా సులభం. క్రింది లింక్ ద్వారా మీరు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
👉 Apply Link

  • ఇంకా అప్‌డేట్స్ కోసం ఫాలో అవ్వండి – మీకు కావాల్సిన ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మీ తెలుగులో! మరింత సమాచారం కోసం “Subscribe” చేయండి ముఖ్యమైన గమనిక: ఫ్రెండ్స్, మన వెబ్‌సైట్ అయిన Jobs Bin లో ప్రతి రోజు ఉద్యోగ (News) సమాచారాన్ని అందిస్తున్నాము. అందువల్ల, మీరు ప్రతిరోజు మన వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ అర్హతలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
  • ఎవరికైనా ఇది అవసరమవుతుందనిపిస్తే – షేర్ చేయండి

Telegram Channel Join Now

Leave a Comment