Table of Contents
🎓 హెచ్డీఎఫ్సీ పరివర్తన్ స్కాలర్షిప్ 2025-26 🏆
నిరుపేద విద్యార్థులకు ఏటా రూ.75,000 వరకు ఆర్థిక సహాయం!
💥 పూర్తి వివరాలు ఇక్కడ👇
📢 ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) ప్రతి సంవత్సరం ప్రారంభిస్తున్న ‘పరివర్తన్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్’ (HDFC Parivartan Educational Crisis Scholarship Support Program) కోసం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు తమ చదువు మద్యలో ఆర్థికంగా అడ్డంకులు లేకుండా సహాయం అందించడమే ప్రధాన ఉద్దేశం. ఎంపికైన విద్యార్థులకు ఏటా గరిష్టంగా రూ.75,000/- వరకు స్కాలర్షిప్ రూపంలో ఆర్థిక చేయూతను అందించనున్నారు.
🎯 అర్హతలు (Eligibility Criteria):
✅ తరగతులు: 1వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులు, డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ (జనరల్ మరియు ప్రొఫెషనల్), పీజీ విద్యార్థులు అర్హులు.
✅ ఆదాయం: విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు లోపే ఉండాలి.
✅ ప్రస్తుత విద్య: విద్యార్థులు ప్రస్తుతం చదువుతూ ఉండాలి (2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి).
📝 దరఖాస్తు ప్రక్రియ (How to Apply):
🌐 విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
📅 చివరి తేదీ: సెప్టెంబర్ 4, 2025
📋 దరఖాస్తుతో పాటు అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
Click here to apply for scholarship
💰 స్కాలర్షిప్ అమౌంట్లు (Scholarship Amount Based on Course):
📌 1వ తరగతి – 6వ తరగతి: ₹15,000/-
📌 7వ తరగతి – 12వ తరగతి, డిప్లొమా, ఐటీఐ: ₹18,000/-
📌 జనరల్ డిగ్రీ విద్యార్థులు: ₹30,000/-
📌 ప్రొఫెషనల్ డిగ్రీ విద్యార్థులు: ₹50,000/-
📌 జనరల్ పీజీ విద్యార్థులు: ₹35,000/-
📌 ప్రొఫెషనల్ పీజీ విద్యార్థులు: ₹75,000/-
వివిధ ఉద్యోగ సమాచారాన్ని తక్షణమే మీ మొబైల్‌కు అందుకోవాలంటే, మా టెలిగ్రామ్ గ్రూప్‌లో తక్షణమే చేరండి.

మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కావడానికి - ఇక్కడ క్లిక్ చేయండి
🔍 ఎంపిక విధానం (Selection Process):
1️⃣ విద్యార్థులు పంపిన దరఖాస్తులను ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
2️⃣ ఆ తర్వాత డాక్యుమెంట్ల వెరిఫికేషన్ జరుగుతుంది.
3️⃣ ఇంటర్వ్యూలో అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు.
పాత రూ. 5 నోట్లకు భారీ డిమాండ్ ఉంది. ఒక్క నోట్లు మీ దగ్గర ఉంటే, మీరు లక్షాధికారి అవుతారు!
📌 ఈ ప్రోగ్రాం ద్వారా లక్షల మంది పేద విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. మీకు అర్హత ఉంటే తప్పకుండా దరఖాస్తు చేయండి. చదువు మానేయకండి, చదువు కొనసాగించండి!
📎 అప్లై చేయడానికి లింక్ 👉 [ఆధికారిక వెబ్సైట్ లో అప్లై చేయండి]
🔥ఇంకా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి – మీకు కావాల్సిన ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మీ తెలుగులో! మరింత సమాచారం కోసం “Subscribe” చేయండి ముఖ్యమైన గమనిక: ఫ్రెండ్స్, మన వెబ్సైట్ అయిన Jobs Bin లో ప్రతి రోజు ఉద్యోగ (News) సమాచారాన్ని అందిస్తున్నాము. అందువల్ల, మీరు ప్రతిరోజు మన వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ అర్హతలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఎవరికైనా ఇది అవసరమవుతుందనిపిస్తే – షేర్ చేయండి.✅