ఇండియామార్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు 2025 | ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు | IndiaMart Work From Home Recruitment 2025

Telegram Channel Join Now

IndiaMart Work From Home Recruitment 2025 :

ఇండియమార్ట్ (IndiaMart) కంపెనీ నుండి ఇటీవల విడుదలైన ఒక నోటిఫికేషన్ ప్రకారం, టెలీ అస్సోసియేట్ (Tele Associate) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి అవకాశం ఉంది. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే ఉంటుంది. దరఖాస్తు చేసిన నోమిన్నుల కోసం ఇండియమార్ట్ కంపెనీ చిన్న ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు 30 రోజుల ట్రైనింగ్ అందించబడుతుంది, అలాగే ట్రైనింగ్ సమయంలో నెలకి రూ. 25,000 వరకు జీతం అందించబడుతుంది. ఎంపికైన అభ్యర్థులకు కంపెనీ నుండి ఉచిత ల్యాప్టాప్ ఇవ్వబడుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వబడినది. ఈ రకమై జాబ్స్ గురించి ప్రతిది రోజు తెలుసుకోడానికి మన Telegram గ్రూప్‌లో చేరండి.

Amazon Recruitment 2025 | Freshers | Hyderabad | Apply Now

IndiaMart Recruitment 2025 :

కంపెనీ పేరు ఇండియమార్ట్ ( IndiaMart )
జాబ్ రోల్టెలీ అస్సోసియేట్ ( Tele Associate )
విద్య అర్హతDegree
అనుభవంఅవసరం లేధు 
జీతం25,000
జాబ్ లొకేషన్ Work From Home

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

  • ఈ నోటిఫికేషన్ ప్రముఖ కంపెనీ అయిన ఇండియమార్ట్ (IndiaMart) నుండి అందించబడింది.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా, టెలీ అస్సోసియేట్ (Tele Associate) రోల్‌కు సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించబడింది.

విద్యా అర్హతలు :

  • ఈ ఉద్యోగాలకు సంబంధించి, డిగ్రీ పూర్తిచేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఎంత వయసు ఉండలి :

  • ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోగలరు.

IBM రిక్రూట్‌మెంట్ 2025 |  ఫ్రెషర్స్ కి భారీగా ఉద్యోగాలు

ఫీజు ఎంత:

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎవరైనా ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

  • ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలలో 25,000 రూపాయల వరకు జీతం ఇవ్వబడుతుంది.

సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారి ఎంపిక కేవలం ఇంటర్వ్యూద్వారా మాత్రమే జరుగుతుంది. అందుకని, ఏవైనా రాతపరీక్షలు నిర్వహించబడవు.

జాబ్ లొకేషన్ :

  • ఇక్కడి ఉద్యోగాలకు ఎంపిక అయినవారికి Work From Home స్థానంలో ఉద్యోగం అందించబడుతుంది.

Wipro Recruitment 2025 | ఫ్రెషర్స్ కి భారీగా ఉద్యోగాలు | Apply Now

అనుభవం :

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి అనుభవం అవసరం లేదు. ఆసక్తి ఉన్న వ్యక్తులు ఈ అవకాశాన్ని పొందేందుకు అర్హులైనారు, పైగా, ఇవి ప్రారంభ స్థాయి ఉద్యోగాలు కావున, ఎవరికైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

 ట్రైనింగ్ :

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు 30 రోజుల ట్రైనింగ్‌ను పొందుతారు, మరియు ఈ ట్రైనింగ్ సమయంలో వారికి నెలకు 25,000 వరకూ జీతం చెల్లించబడుతుంది.

అప్లై విధానం :

  • ఈ ఉద్యోగాలను ఆన్‌లైన్‌లో కేవలం కంపెనీ వెబ్‌సైట్‌లో మాత్రమే దాఖలు చేసుకోవాలి. దాఖలు చేసిన అభ్యర్థులకు షార్ట్‌ఫస్ట్ చేసి, ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది. ఆ ఇంటర్వ్యూలో ఎంపిక చేయబడిన వారికి జాబ్ ఇచ్చే ప్రక్రియ ఆధారంగా ఉంటుంది.

వివిధ ఉద్యోగ సమాచారాన్ని తక్షణమే మీ మొబైల్కు అందుకోవాలంటే, మా టెలిగ్రామ్ గ్రూప్‌లో తక్షణమే చేరండి.

మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కావడానికి - ఇక్కడ క్లిక్ చేయండి

More Details & Apply Link : Click Here

గమనిక: దయచేసి లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

ONLY shortlisted candidates will be contacted for the next rounds via email/call.

🔥 ముఖ్యమైన గమనిక: ఫ్రెండ్స్, మన వెబ్‌సైట్ అయిన Jobs Bin లో ప్రతి రోజు ఉద్యోగ సమాచారాన్ని అందిస్తున్నాము. అందువల్ల, మీరు ప్రతిరోజు మన వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ అర్హతలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం మా వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండండి మరియు మరిన్ని వివరాల కోసం మా అధికారిక వెబ్‌సైట్ JOBSBIN.IN ని సందర్శించండి.

Leave a Comment