Wipro Recruitment 2025 | Wipro Jobs in Telugu :
విప్రో (Wipro) నుండి ఉద్యోగాల నోటిఫికేషన్ :
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రముఖ MNC కంపెనీ అయిన విప్రో (Wipro) ఉద్యోగ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Service Desk Analyst రోల్‌కు సంబంధించిన ఉద్యోగాలు భర్తీ చేయబడుతున్నాయి.
EPFO: ఉద్యోగులకు మంచి వార్త.. పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ అయింది.. ఇలా ఈజీగా చెక్ చేసుకోండి..!
Wipro Recruitment 2025 Overview :
కంపెనీ పేరు | విప్రో ( Wipro ) |
జాబ్ రోల్ | Service Desk Analyst |
విద్య అర్హత | Degree |
అనుభవం | అవసరం లేధు |
జీతం | 3.6 LPA |
జాబ్ లొకేషన్ | Hyderabad |
Wipro Recruitment 2025 Full Details in Telugu :
- ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి:
- ఈ నోటిఫికేషన్ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన విప్రో (Wipro) నుండి విడుదల చేయబడింది.
- ఏ విధమైన ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు:
- ఈ నోటిఫికేషన్ ద్వారా Service Desk Analyst రోల్‌కి సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
అర్హతలు:
- జాబ్స్‌కు దరఖాస్తు చేసుకోవడానికి, డిగ్రీ (Degree) పూర్తి చేసిన ప్రతీ ఒక్కరు దరఖాస్తు చేసుకోవచ్చు.
Amazon Work From Home Recruitment 2025 :
దరఖాస్తు ప్రక్రియ:
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం కోసం, కేవలం కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
సీటింగ్ ప్రక్రియ:
- దరఖాస్తు చేసిన వారికి విప్రో కంపెనీ అంగీకరించిన వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
- ఎంపికైన వారికి 2 నెలలు ట్రైనింగ్ అందించనుంది, తర్వాత పూర్తి సమయ ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.
జీతం:
- ట్రైనింగ్ సమయంలో నెలకు 30,000 వరకు జీతం అందించబడుతుంది.
- ఎంపికైన వారికి కంపెనీ వారు ఫ్రీగా ల్యాప్‌టాప్ ఇవ్వనున్నారు.
పూర్తి వివరాలు:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వబడినది. మీరు అక్కడ నుంచి చెక్ చేసి దరఖాస్తు చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఉద్యోగ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUPలో చేరండి.
వివిధ ఉద్యోగ సమాచారాన్ని తక్షణమే మీ మొబైల్కు అందుకోవాలంటే, మా టెలిగ్రామ్ గ్రూప్‌లో తక్షణమే చేరండి.

మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కావడానికి - ఇక్కడ క్లిక్ చేయండి
అనుభవం:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి ఎటువంటి ప్రత్యేక అనుభవం అవసరం లేదు.
దరఖాస్తు విధానం:
ఈ ఉద్యోగాలను కేవలం కంపెనీ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసిన అభ్యర్థులను Shortlist చేసి, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సెలెక్ట్ అయిన వారికి జాబ్ అందించబడుతుంది.
మరిన్ని వివరాలు & దరఖాస్తు లింక్: ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: లింక్ గడువు ముగియకముందు దరఖాస్తు చేయండి.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కోసం మెయిల్ లేదా కాల్ చేస్తారు.
🔥 ముఖ్యమైన గమనిక: ఫ్రెండ్స్, మన వెబ్‌సైట్ అయిన Jobs Bin లో ప్రతి రోజు ఉద్యోగ (News) సమాచారాన్ని అందిస్తున్నాము. అందువల్ల, మీరు ప్రతిరోజు మన వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ అర్హతలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.