TS RGUKT Basara IIIT 2025 Results:
తెలంగాణ రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసర త్రిబుల్ ఐటీ 2025 ఫలితాలను జూలై 4వ తేదీ సాయంత్రం విడుదల చేయనుంది.బాసర త్రిబుల్ ఐటీ లో అడ్మిషన్స్ కోసం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 50000 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. పదో తరగతిలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా కేటగిరీల వారీగా విద్యార్థులకు సీట్స్ కేటాయించబడతాయి. మెరిట్ లిస్ట్ విడుదలైన తర్వాత, అందులో పేర్లు ఉన్న విద్యార్థులు మొదటి విడత కౌన్సిలింగ్‌కు హాజరయ్యి సర్టిఫికెట్లను సమర్పించాలి. మొదటి విడతలో మిగిలిపోయిన సీట్ల కోసం రెండోవిద్దత కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది. మొత్తం 9 విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లను భర్తీ చేస్తారు. అందువల్ల, త్రిబుల్ ఐటి బాసర 2025 మెరిట్ లిస్ట్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
10th లో 480 నుండి 550 మధ్య మార్పులు వచ్చిన వారికి త్రిబుల్ ఐటీ బాసరలో సీటు వస్తుందా?
TS RGUKT Basara IIIT 2025 Merit List Release Date & Time:
తెలంగాణ ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ బాసర 2025 ఫలితాలను జూలై 4వ తేదీ సాయంత్రంలోగా విడుదల చేయనున్నారు. బాసర త్రిబుల్ ఐటీ 2025 అడ్మిషన్స్ కోసం దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుంచి మెరిట్ లిస్ట్ పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.
TS RGUKT IIIT 2025 మెరిట్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:
తెలంగాణ ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ బాసర 2025 ఎంపిక జాబితా డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది దశల నింటర పార్శ్వాలను అనుసరించండి:
10th లో 600కు ఎన్ని మార్కులు వస్తే IIIT బాసరలో సీట్ వస్తుంది?
- ముందుగా, TS RGUKT Basara IIIT 2025 అధికారిక వెబ్‌సైట్‌ను తెరవండి.
- వెబ్సైట్ యొక్క హోంబాగా పేజీలో “TS RGUKT Basara IIIT 2025 Merit List” ఎంపికపై క్లిక్ చేయండి.
- తర్వాత, మీ స్క్రీన్‌పై మెరిట్ లిస్టు PDF ఫైల్ డౌన్లోడ్ అవుతుంది.
- ఆ డాక్యుమెంట్లో మీ పేరు ఉందా అని పరిశీలించండి.
- మీ పేరు ఉన్న విద్యార్థులు డాక్యుమెంట్ నిర్ధారణకి హాజరై, కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి.
TS RGUKT Basara IIIT Merit List PDF

FAQ’s:
- తెలంగాణ ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ బాసర 2025 ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయి?జూలై 4, 2025న ఫలితాలు విడుదల చేయనున్నాయి.
- IIIT బాసర 2025 అడ్మిషన్స్ ప్రక్రియ మొత్తం ఎన్ని దశల్లో జరుగుతుంది?దాదాపు 5 నుండి 9 దశలలో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించి సీట్లు భర్తీ చేస్తారు.
- బాసర త్రిబుల్ ఐటీ 2025 మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీలనం ఎప్పుడు నిర్వహించబడుతుంది?అధికారులు ముఖ్యమైన తేదీలను ప్రకటిస్తారు. ఆ తేదీలలో విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలి.
మా వెబ్సైట్ @ www.Jobsbin.in ని సందర్శించండి .