NEET UG 2025: 250 నుండి 400 మధ్య మార్కులు వచ్చినవారికి ఏ కాలేజీలో మెడికల్ సీటు వస్తుంది?. Category Wise Seats వివరాలు చూడండి

NEET UG 2025:

NEET UG 2025 ఫలితాలు ఇటీవల విడుదలైన నేపథ్యంలో, 250 నుండి 400 మార్కులు సాధించిన విద్యార్థులు MBBS లేదా BDS సీట్లను పొందవచ్చా అనే సందేహంలో ఉన్నారు. ఈ మార్కులు సాధించిన వారికి ప్రభుత్వం లేదా ప్రైవేటు కళాశాలల్లో ఏ స్థాయిలో అవకాశం ఉంది అనేది వివరిస్తున్నాం. గత ఏడాది వచ్చిన మార్కులకు అనుగుణంగా, కేటగిరీ మరియు రాష్ట్రాల వారీగా, ఆల్ ఇండియా క్వోటా ఆధారంగా కేబర్ వచ్చిన డేటాను పరిశీలించి, ఈ మార్కులు సాధించిన వారికి అందుబాటులోనున్న కాలేజీల వివరాలను అందిస్తున్నాము. అందుకుగాను ఈ ఆర్టికల్ లోని పూర్తి సమాచారం చుడండి.

NEET UG 2025 కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే తేదీ

ఆంధ్రప్రదేశ్లో 250 నుండి 400 మార్కులతో సీటు వస్తుందా?:

జనరల్ కేటగిరీ:

  • MBBS గవర్నమెంట్ సీట్: 400+ మార్క్స్ అవసరం (400 మార్కుల కంటే తక్కువ వచ్చిన వారికి ఛాన్సెస్ చాలా తక్కువ).
  • గవర్నమెంట్ BDS సీట్: 350+ మార్క్స్ వచ్చిన వారికి అవకాశం ఉంటుంది.
  • ప్రైవేట్ MBBS (కేటగిరీ B): 270 – 400 మధ్య మార్కులు సాధించిన వారికి సీటు వస్తుంది.
  • ప్రైవేట్ BDS: 250+ మార్క్స్ పొందినవారికి సీటు వస్తుంది.

BC (A/B/C/D/E) కేటగిరీలు:

  • MBBS గవర్నమెంట్ సెట్: 360-400 మధ్య మార్క్స్ వచ్చిన వారికి అవకాశం ఉంటుంది.
  • BDS గవర్నమెంట్ సెట్: 310+ మార్క్స్ తో అవకాశాలుంటాయి.
  • ప్రైవేట్ MBBS (B కేటగిరీ): 260+ మార్క్స్ వచ్చినట్లయితే, సీటు పక్కాగా వస్తుంది.

TS TET 2025 జూన్ పరీక్షల ఫలితాలు విడుదల తేదీ?

SC/ST కేటగిరీ:

  • గవర్నమెంట్ MBBS సీట్: SC కు 310+ మార్క్స్, ST కు 280+ మార్క్స్ తో సీటు వచ్చే అవకాశం ఉంటుంది.
  • గవర్నమెంట్ BDS సీట్: SC కు 270+ మార్క్స్, ST కు 250+ మార్క్స్ తో సీటు వచ్చే అవకాశం ఉంటుంది.
  • ప్రైవేట్ MBBS: 250+ మార్క్స్ ఉన్నవారికి కచ్చితంగా సీటు వస్తుంది.

తెలంగాణలో 250-400 మార్కులకు సీట్ వస్తుందా?:

జనరల్ కేటగిరీ మేరకు:

  • గవర్నమెంట్ MBBS సీట్స్: 400+ మార్కులు పొందిన అభ్యర్థులకు మాత్రమే అందించబడతాయి.
  • గవర్నమెంట్ BDS సీట్స్: 360+ మార్కులతో ఉన్న అభ్యర్థులకు సీటు లభ్యం.
  • ప్రైవేట్ MBBS (B కేటగిరీ): 280 నుండి 400 మార్కులు పొందిన అభ్యర్థులకు సీటు కన్ఫర్మ్ అవుతుంది.

OBC కేటగిరీకి:

  • గవర్నమెంట్ MBBS సీట్స్: 370+ మార్కులు సాధించిన అభ్యర్థులకు సీటు కచ్చితంగా లభిస్తుంది.
  • గవర్నమెంట్ BDS సీట్స్: 330+ మార్కులు పొందిన వారికి తగిన సీటు వస్తుంది.
  • ప్రైవేట్ MBBS: 260+ మార్కులు ఉన్న అభ్యర్థులకు సీటు అందుతుంది.

SC/ST కేటగిరీకి:

  • గవర్నమెంట్ MBBS సీట్స్: SC అభ్యర్థులకు 290 – 310 మార్కుల మధ్య మరియు ST అభ్యర్థులకు 260 నుండి 290 మార్కుల మధ్య మార్కులు సాధించిన వారికి అవకాశం ఉంది.
  • గవర్నమెంట్ BDS సీట్స్: 250-270 మార్కుల మధ్య పొందిన అభ్యర్థులకు అవకాశం ఉంది.
  • ప్రైవేట్ MBBS: 250+ మార్కులు ఉన్న అభ్యర్థులకు ఖచ్చితంగా సీటు లభిస్తుంది.

IIIT బాసరలో సీట్ రావాలంటే 10th లో 600 కి ఎన్ని మార్కులు రావాలి

Top private medical colleges in AP & TS (For 250- 400 marks ):

College nameStateApprox. Fee (Category B)Eligibility
నారాయణ మెడికల్ కాలేజ్AP₹12Lakhs/Year280+ Marks
Apollo ఇన్స్టిట్యూట్ హైదరాబాద్TS₹14Lakhs /Year300+ Marks
PES ఇన్స్టిట్యూట్ కుప్పంAP₹11Lakhs/Year270+ Marks
MNR మెడికల్ కాలేజ్TS₹13Lakhs/Year260+ Marks
ఫాతిమా ఇన్స్టిట్యూట్ కడపAP₹10Lakhs/Year250+ Marks

కేటగిరీ B అంటే NEET క్వాలిఫై చేసిన వారికి ర్యాంక్ ఆధారంగా ప్రవేశం ఇయ్యబడే ప్రైవేట్ కోటా.

అధికారిక వెబ్సైట్ https://mcc.nic.in ఓపెన్ చేయండి.

250-400 మాక్స్ మధ్య వచ్చిన వారికి NEET కౌన్సిలింగ్ స్ట్రాటజీ:

గవర్నమెంట్ సీటులు పొందాలనుకుంటే, మీ స్వంత కేటగిరీతో పాటు లోకల్ ఏరియా కోటాలను ఉపయోగించడం మంచిది. ప్రైవేట్ MBBS కోసం కేటగిరీ B కౌన్సిలింగ్‌కు అప్లై చేయండి. BDS/ఆయుష్ కోర్సులకు కూడా అర్హత ఉంటుంది. ఆప్షన్స్ ఎంటర్ చేసే సమయంలో ఎక్కువ సంఖ్యలో కాలేజీల ఆప్షన్స్ ఇవ్వడం మర్చిపోకండి. NEET UG 2025లో 250-400 మార్క్స్ పొందిన వారికి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కళాశాలలో సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా SC/ST మరియు BC కేటగిరీ అభ్యర్థులు స్టేట్ కోటా ఆధారంగా ప్రాముఖ్యమైన కళాశాలలో సీటు పొందే అవకాశం ఉంది.

మా వెబ్‌సైట్ @ www.Jobsbin.in ని సందర్శించండి .

Leave a Comment