AP DSC 2025 Results: విడుదల తేదీ, వెబ్‌సైట్ లింక్, మరియు పూర్తి వివరాలు Check చేసుకోండి…@https://apdsc.apcfss.in/

Telegram Channel Join Now

AP DSC 2025 Results:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 16,347 మెగా డీఎస్సీ పోస్టులకు సంబంధించి, జూన్ 6 నుండి జూలై 2 వరకు ఆన్లైన్‌లో రోజుకు రెండు నుంచి మూడు విడతలుగా పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరీక్ష రెండు రోజులలో పూర్తి కాబోతున్న నేపథ్యంలో, డీఎస్సీ ఫలితాలు ఎప్పుడు విడుదల చేయడం, ఫలితాలను చూసే తేదీ, ఫలితాలను ఏ వెబ్‌సైట్‌లో ఎలా చెక్ చేసుకోవాలి అన్న విషయాలతో సంబంధించి, అనేక అభ్యర్థులకు సందేహాలు ఉన్నాయి. ఈ ఆర్టికల్ ద్వారా మీకు ఉన్న అన్ని సందేహాలకు సమాధానాలను అందించడానికి పూర్తి సమాచారాన్ని అందిస్తున్నాము. అందువల్ల, ప్రతి ఒక్కరు ఈ ఆర్టికల్‌ని చదివి అవసరమైన సమాచారం పొందగలరు.

PM-Kisan: 20వ విడత చెల్లింపు గురించి తాజా సమాచారం :

AP DSC 2025 ఫలితాలు విడుదల తేదీ?:

ఏపీ డీఎస్సీ 2025 ఫలితాలు జూలై 9 నుంచి జూలై 12వ తేదీ మధ్యలో విడుదల చేయడానికి అవకాశం ఉందని సమాచారం ఉంది. అనంతరం, కొన్ని పరీక్షలకు సంబంధించిన ఆన్‌సర్ కీలు ఇప్పటికే విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. గత సంవత్సరాల ట్రెండ్‌ను పరిశీలిస్తే, పరీక్షలు పూర్తయ్యాక 7 నుంచి 10 రోజుల మధ్య ఫలితాలు విడుదలవుతాయని తేలింది. అందుకే, ఈ ఏడాది కూడా ఫలితాలు దాదాపు 10 రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

AP DSC 2025 ముఖ్యమైన సమాచారం:

  • పరీక్ష తేదీలు: జూన్ 6 నుండి జూలై 2 వరకు
  • మొత్తు పోస్టులు: 16,347 (SGT, TGT, PGT, SA, ప్రత్యేక విద్య)
  • రిస్పాన్స్ షీట్స్ విడుదల తేది: కొన్ని పరీక్షలకు సంబంధించిన రిస్పాన్స్ షీట్స్ మరియు ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేయబడ్డాయి. అధికారిక వెబ్సైట్‌లో చూసుకోవచ్చు.
  • అబ్జెక్షన్స్ చివరి తేదీ: అధికారిక వెబ్సైట్లు ఇచ్చిన ఆఖరి తేదీ ప్రకారం సమర్పించాలి.
  • ఫలితాల అంచనాకు తేదీ: జులై 9-12, 2025.

AP ప్రభుత్వం మహిళలకు ₹2 లక్షల ఆర్థిక సహాయం చేసే విధంగా మరో పథకం ప్రారంభించింది: ఇలా దరఖాస్తు చేసుకోండి | Apply చెయ్యండి.

AP DSC 2025 రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి?:

  1. ఓపెన్ అధికారిక వెబ్సైట్: https://apdsc.apcfss.in/
  2. “AP DSC 2025 Results” లింకుపై క్లిక్ చేయండి.
  3. మీ హాల్ టికెట్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి.
  4. సబ్మిట్ చేయండి.
  5. మీ స్పోర్ట్స్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది.
  6. స్కోర్ కార్డు ని డౌన్లోడ్ చేసుకొని, ప్రింట్ అవుట్ తీసుకోండి.

AP DSC 2025 Results : Official Website

ఫలితాల తర్వాత ఏమి చేయాలి?:

  • ఫలితాల్లో క్వాలిఫై అయిన తర్వాత:
    • మీ పేరు మెరిట్ లిస్టులో ఉందేమో చెక్ చేసుకోండి.
  • డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మరియు కౌన్సిలింగ్ కు సిద్ధంగా ఉండండి.
  • సర్టిఫికెట్ల పరిశీలనకు కావలసిన డాక్యుమెంట్స్ ని రెడీ చేసుకోండి.

2025 జూలై నెలల్లో టాప్ 8 ప్రభుత్వ ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి! Top Govt Jobs in July 2025 :

ముఖ్యమైన సూచనలు:

  • ఫలితాలు వచ్చిన వెంటనే అధికారిక వెబ్సైట్‌ను చెక్ చేయండి.
  • హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ ఐడీ, మరియు ఇతర సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకోండి.
  • మెరిట్ కట్ ఆఫ్ ఆధారంగా, మీ తదుపరి ఎంపిక కోసం ప్రిపేర్ అవ్వండి.
  • ఏపీ డీఎస్సీ 2025 పరీక్షలు మరో రెండు రోజుల్లో ముగుస్తాయి.
  • ఫలితాలను అధికారిక వెబ్సైట్‌లో, పరీక్షలు పూర్తయిన వారం పది రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది.

మా వెబ్‌సైట్ @ www.Jobsbin.in ని సందర్శించండి .

Telegram Channel Join Now

Leave a Comment