AP DSC 2025 Results:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 16,347 మెగా డీఎస్సీ పోస్టులకు సంబంధించి, జూన్ 6 నుండి జూలై 2 వరకు ఆన్లైన్లో రోజుకు రెండు నుంచి మూడు విడతలుగా పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరీక్ష రెండు రోజులలో పూర్తి కాబోతున్న నేపథ్యంలో, డీఎస్సీ ఫలితాలు ఎప్పుడు విడుదల చేయడం, ఫలితాలను చూసే తేదీ, ఫలితాలను ఏ వెబ్సైట్లో ఎలా చెక్ చేసుకోవాలి అన్న విషయాలతో సంబంధించి, అనేక అభ్యర్థులకు సందేహాలు ఉన్నాయి. ఈ ఆర్టికల్ ద్వారా మీకు ఉన్న అన్ని సందేహాలకు సమాధానాలను అందించడానికి పూర్తి సమాచారాన్ని అందిస్తున్నాము. అందువల్ల, ప్రతి ఒక్కరు ఈ ఆర్టికల్‌ని చదివి అవసరమైన సమాచారం పొందగలరు.
PM-Kisan: 20వ విడత చెల్లింపు గురించి తాజా సమాచారం :
AP DSC 2025 ఫలితాలు విడుదల తేదీ?:
ఏపీ డీఎస్సీ 2025 ఫలితాలు జూలై 9 నుంచి జూలై 12వ తేదీ మధ్యలో విడుదల చేయడానికి అవకాశం ఉందని సమాచారం ఉంది. అనంతరం, కొన్ని పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీలు ఇప్పటికే విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. గత సంవత్సరాల ట్రెండ్‌ను పరిశీలిస్తే, పరీక్షలు పూర్తయ్యాక 7 నుంచి 10 రోజుల మధ్య ఫలితాలు విడుదలవుతాయని తేలింది. అందుకే, ఈ ఏడాది కూడా ఫలితాలు దాదాపు 10 రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.
AP DSC 2025 ముఖ్యమైన సమాచారం:
- పరీక్ష తేదీలు: జూన్ 6 నుండి జూలై 2 వరకు
- మొత్తు పోస్టులు: 16,347 (SGT, TGT, PGT, SA, ప్రత్యేక విద్య)
- రిస్పాన్స్ షీట్స్ విడుదల తేది: కొన్ని పరీక్షలకు సంబంధించిన రిస్పాన్స్ షీట్స్ మరియు ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేయబడ్డాయి. అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు.
- అబ్జెక్షన్స్ చివరి తేదీ: అధికారిక వెబ్సైట్లు ఇచ్చిన ఆఖరి తేదీ ప్రకారం సమర్పించాలి.
- ఫలితాల అంచనాకు తేదీ: జులై 9-12, 2025.
AP DSC 2025 రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి?:
- ఓపెన్ అధికారిక వెబ్సైట్: https://apdsc.apcfss.in/
- “AP DSC 2025 Results” లింకుపై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి.
- సబ్మిట్ చేయండి.
- మీ స్పోర్ట్స్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది.
- స్కోర్ కార్డు ని డౌన్లోడ్ చేసుకొని, ప్రింట్ అవుట్ తీసుకోండి.
AP DSC 2025 Results : Official Website

ఫలితాల తర్వాత ఏమి చేయాలి?:
- ఫలితాల్లో క్వాలిఫై అయిన తర్వాత:
- మీ పేరు మెరిట్ లిస్టులో ఉందేమో చెక్ చేసుకోండి.
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మరియు కౌన్సిలింగ్ కు సిద్ధంగా ఉండండి.
- సర్టిఫికెట్ల పరిశీలనకు కావలసిన డాక్యుమెంట్స్ ని రెడీ చేసుకోండి.
2025 జూలై నెలల్లో టాప్ 8 ప్రభుత్వ ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి! Top Govt Jobs in July 2025 :
ముఖ్యమైన సూచనలు:
- ఫలితాలు వచ్చిన వెంటనే అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయండి.
- హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ ఐడీ, మరియు ఇతర సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకోండి.
- మెరిట్ కట్ ఆఫ్ ఆధారంగా, మీ తదుపరి ఎంపిక కోసం ప్రిపేర్ అవ్వండి.
- ఏపీ డీఎస్సీ 2025 పరీక్షలు మరో రెండు రోజుల్లో ముగుస్తాయి.
- ఫలితాలను అధికారిక వెబ్సైట్లో, పరీక్షలు పూర్తయిన వారం పది రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది.
మా వెబ్సైట్ @ www.Jobsbin.in ని సందర్శించండి .
- 12th అర్హతతో 405 జాబ్స్ | NFC Apprentices Recruitment 2025 | Central Govt Jobs 2025
- 10th అర్హతతో రైల్వే లో బంపర్ జాబ్స్ | SCR Railway Recruitment 2025 | EXAM లేకుండా… పర్మినెంట్ జాబ్స్ | RRC SCR Sports Quota Recruitment 2025 | Latest Govt Jobs in Telugu
- 12th అర్హతతో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ | DTU Delhi Non Teaching Jobs 2025 | Central Govt Jobs In Telugu 2025
- Work From Home Jobs 2025 | Dish TV Work From Home Recruitment 2025
- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | తెలుగు భాష వస్తే.. వెంటనే అప్లై చేయండి | Andhra Pradesh Grameena Bank Notification 2025 Apply Now | Latest Govt Jobs In Telugu

