BISAG-N Recruitment 2025 – 100 Young Professional Jobs | BISAG-N ఉద్యోగాలు 2025 | Latest Govt Jobs In Telugu

సెంట్రల్ గవర్నమెంట్ కింద మరో అద్భుతమైన ఉద్యోగ అవకాశం వచ్చింది!Bhaskaracharya National Institute for Space Applications and Geo-informatics (BISAG-N) నుండి కొత్తగా Young Professional-I మరియు Young Professional-II పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఇన్స్టిట్యూట్ Ministry of Electronics & Information Technology (MeitY) కింద నడుస్తుంది. మొత్తం 100 పోస్టులు విడుదలయ్యాయి — వీటిలో ఎక్కువ భాగం Young Professional-I కి, కొంత Young Professional-II కి కేటాయించారు. ఇవి పర్మనెంట్ పోస్టులు కాకపోయినా, మంచి కాంట్రాక్ట్ ఆధారిత జాబ్స్. ప్రతి సంవత్సరం రిన్యువల్ అవుతూ మంచి salary … Read more