రైల్వే లో బంపర్ జాబ్స్ | IRCTC New Jobs 2025 | Railway లో హాస్పిటాలిటీ మానిటర్ ఉద్యోగాలు 2025 | Central Govt Jobs 2025
🌟 IRCTC నూతన ఉద్యోగాలు 2025 🌟🚆 ఇండియన్ రైల్వే – IRCTC నుంచి నిరుద్యోగులకు శుభవార్త! ఇండియన్ రైల్వేలో భాగమైన IRCTC (Indian Railway Catering and Tourism Corporation) వారు ఈరోజే కొత్తగా Hospitality Monitor పోస్టుల కోసం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ ముఖ్యంగా హాస్పిటాలిటీ రంగంలో చదివిన అభ్యర్థులకు బంగారు అవకాశం. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ప్రతి నిరుద్యోగి తప్పక ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎటువంటి ఆలస్యం చేయకుండా కింద ఇవ్వబడిన వివరాలను పరిశీలించి వెంటనే అప్లై చేయండి. కరెంట్ … Read more