ఏపీలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు ఆహ్వానాలు: అర్హతలు, నిబంధనలు, ఎలా దరఖాస్తు చేయాలి?

AP Housing For All Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్లు లేని వారికి ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారికి మూడు సెంట్ల స్థలం, పట్టణ ప్రాంతంలో నివసించే వారికి రెండు సెంట్ల స్థలం ఇవ్వనున్నాయి. ఈ మేరకు పెనమలూరు మరియు గన్నవరం నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలలో లబ్ధిదారులు దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాలు ద్వారా ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అదే … Read more