సొంత జిల్లాలో Bank ఉద్యోగాలు | UCO Bank Recruitment 2025 | Latest Bank Jobs In Telugu

🌟 UCO Bank Apprentice Jobs 2025 – యూసీఓ బ్యాంక్‌లో 532 అప్రెంటిస్ పోస్టులు 🌟 🏦 యూసీఓ బ్యాంక్‌ నుండి పెద్ద అవకాశము! బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌ ప్రారంభించాలనుకునే Graduates‌కి యూసీఓ బ్యాంక్‌ (UCO Bank) ఇప్పుడు ఓ అద్భుతమైన అవకాశం కల్పించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 532 అప్రెంటిస్ (శిక్షణార్థి) పోస్టులు భర్తీ చేయబోతున్నారు. తాజాగా డిగ్రీ పూర్తిచేసి, బ్యాంకింగ్ ప్రాక్టికల్ అనుభవం పొందాలనుకునే వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. 🪙 నెలకు ₹15,000 స్టైపెండ్‌తో … Read more