TS TET 2025 Results Date: Check Results @tgtet.aptonline.in/tgtet
TS TET 2025 Exams: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025కి సంబంధించి పరీక్షలు జూన్ 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు ముగియడానికి మరో ఒక రోజు మాత్రమే ఉన్నందున, చాలా మంది అభ్యర్థులు ఫలితాలు ఎప్పుడు విడుదల అయ్యే అనేది తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగా, జూలై 22వ తేదీ సాయంత్రం ఫలితాలు విడుదల చేయనున్న ప్రాథమిక సమాచారం లభించింది. ఈ పరీక్షలకు సుమారు 1.5 లక్షల … Read more