TS POLYCET 2025 సీటు కేటాయింపు ఫలితాలు విడుదల: వివరాలు చెక్ చేసుకోండి @tgpolycet.nic.in/
TS POLYCET 2025 Seat Allotment Results: తెలంగాణ పాలీస్‌ఎట్ 2025 యొక్క మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాలు జూలై 4, 2025న విడుదల చేయబడినాయి. మొదటి విడత కౌన్సెలింగ్‌కు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసిన విద్యార్థులు వారి సీట్ అలాట్మెంట్ వివరాలను అధికారిక వెబ్‌సైట్ https://tgpolycet.nic.in/ నకు వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సీట్ అలాట్మెంట్ ఫలితాలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం. TS POLYCET 2025 సీట్ అలాట్మెంట్ ముఖ్యమైన … Read more