TS Inter Supplementary Exams 2025 Results Date: Check Results @tsbie.cgg.gov.in
TS Inter Supplementary Exams 2025: తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ప్రధాన పరీక్షలు నిన్న మంగళవారం ముగిసాయి. మిగిలిన పరీక్షలు మే 29వ తేదీ వరకు నిర్వహించబడతాయి. అయితే, ఈ సప్లిమెంటరీ పరీక్షల్లో కొంతమంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడగా, వారిని పరీక్షల నుంచి డిబార్ చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలను 4.12 లక్షల మంది విద్యార్థులు రాశారు. ప్రధాన పరీక్షలు మే 22వ తేదీ నుండి 27వ తేదీ వరకు కొనసాగాయి, మరియు … Read more