TS EAMCET 2025 Counselling Admissions Date, Certificates Verification Details
TS EAMCET 2025: తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ మరియు అడ్మిషన్ల షెడ్యూల్ కొరకు కొన్ని వేల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఆలస్యమైంది. అయితే తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ జూన్ నెలాఖరులోగా విడుదల చేసి, అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. జూలై మొదటి వారం లేదా రెండో వారంలో సర్టిఫికెట్ల పరిశీలన చేసి వెబ్ ఆప్షన్స్ తీసుకొని, సీట్ అలాట్మెంట్ చేయడం ద్వారా … Read more