Work From Home Jobs 2025 | Truelancer Work From Home Recruitment 2025 | ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు | Jobs in తెలుగు

💻🏠 ట్రూలాన్సర్ లో వర్క్ ఫ్రం హోం ఛాట్ సపోర్ట్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు! మీరు ఇంటి నుంచే పనిచేయాలనుకుంటున్నారా? అప్పుడు ఇది మీకో అద్భుత అవకాశం. ట్రూలాన్సర్ సంస్థ Chat Support Specialist రోల్‌కు ఉద్యోగాలను ప్రకటించింది. ఈ ఉద్యోగం పూర్తిగా వర్క్ ఫ్రం హోం విధానంలో ఉంటుంది. కనీసం 1 సంవత్సరం ఛాట్ లేదా కస్టమర్ సపోర్ట్ అనుభవం ఉండాలి. అంతేకాకుండా బ్యాచిలర్ డిగ్రీ కూడా ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, వినయంగా వ్యవహరించే వాళ్లు ఈ ఉద్యోగానికి సూట్ అవుతారు. 📌 … Read more