AP పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకు ₹6,000/- అకౌంట్ లో జమ చేయనున్న ప్రభుత్వం: ఇలా Apply చెయ్యండి
AP School Students Travel Assistancs Scheme 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ₹6,000/-ని వారి అకౌంట్లో జమ చేసేందుకు కొత్త కార్యక్రమం ప్రారంభించనుంది. స్కూలు 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరంలో ఉన్నట్లయితే, ఈ విద్యార్థులకు ట్రావెల్ అసిస్టెంట్ కింద ప్రతి సంవత్సరం ₹6,000/-నిచ్చడం గురించి ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల విడిచిపెట్టే సంఖ్యను తగ్గించడం, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం … Read more