గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్ జాబ్స్ : TMB ACE Bankers Recruitment 2025 | Jobs in తెలుగు
💼 TMB ACE Bankers Recruitment 2025 – కొత్త ప్రొబేషన్‌రీ ఆఫీసర్ జాబ్స్ బ్యాంకింగ్ రంగంలో ప్రతిష్టాత్మక స్థానాన్ని సంపాదించుకున్న Tamilnadu Mercantile Bank Ltd. (TMB) నుండి ప్రొబేషన్‌రీ ఆఫీసర్ (PO) పోస్టులకు కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.ఈ రిక్రూట్మెంట్‌లో ఎంపికైన వారికి ముందుగా ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో కూడా మంచి ప్యాకేజ్ లభించగా, ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ₹8 లక్షల వరకు వార్షిక జీతం అందిస్తారు. 🏢 సంస్థ వివరాలు Tamilnadu Mercantile Bank Ltd. (TMB) వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఉన్న … Read more