ఏపీ తల్లికి వందనం పథకం రెండవ విడత ఫైనల్ అధికారిక జాబితా విడుదల అయ్యింది. మీ పేరు ‘Eligible’ అని ఉందా? ఇప్పుడే చెక్ చేసుకోండి.
AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన తల్లికి వందనం 2025 పథకానికి సంబంధించి, అధికారికంగా రెండవ విడత అర్హుల ఫైనల్ జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈ రెండవ విడత జాబితాలో ‘Eligible and to be Paid’ అని నమోదైన లబ్ధిదారులకు అడ్రెస్ చేయబడిన డబ్బులు జూలై 10వ తేదీన డిపాజిట్ అవుతాయి. అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ జూలై 10న పేరెంట్ టీచర్ మీటింగ్‌ను నిర్వహిస్తోంది. … Read more