TG ICET Results 2025: ‘తెలంగాణ ఐసెట్’ ఫలితాలు, ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి!

TG ఐసెట్ (TG ICET) 2025 ఫలితాల ప్రకటన : తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (TG ICET) 2025 ఫలితాలు జూలై 7, సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు విడుదల అవుతున్నట్లు ఉన్నత విద్యామండలి అధికారులు ప్రకటించారు. ఈ ఫలితాలను హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అధికారికంగా ప్రకటించనున్నారు.తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు 2025 సంవత్సరానికి సంబంధించిన ఐసెట్ ఫలితాలను జులై 7, సోమవారం మధ్యాహ్మం 3:30 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ … Read more