సెంట్రల్ Govt లో బంపర్ జాబ్స్ : SAMEER Recruitment 2025 Notification | SAMEER Jobs 2025 Technical Assistant & Various Posts | Latest Govt Jobs 2025 in Telugu
📢 SAMEER Recruitment 2025 – Technical Assistant & Various Posts పూర్తి వివరాలు 2025లో మరో మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అవకాశం వచ్చింది. Society for Applied Microwave Electronics Engineering and Research (SAMEER) నుండి కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 36 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇందులో Technical Assistant, Scientific Assistant, Technician వంటి ముఖ్యమైన పోస్టులు ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ లేదా తాత్కాలిక ఉద్యోగాలు కాకుండా పర్మనెంట్ సర్కార్ ఉద్యోగాలు. మన AP, TS అభ్యర్థులు కూడా దరఖాస్తు … Read more