8th అర్హతతో రాత పరీక్ష లేకుండా జిల్లా కోర్టులో బంపర్ జాబ్స్ | AP Court Jobs 2025 | Latest Jobs in Telugu
🌟 AP Court Jobs 2025 | ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్ట్ లో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల! 🌟 📢 APSLSA Notification 2025ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (APSLSA) ద్వారా కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకంలో భాగంగా ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు మహిళలు, పురుషులు ఎవరికైనా అప్లై చేసుకునే అవకాశం ఉంది. 🏛️ సంస్థ వివరాలు (Organisation):ఈ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (APSLSA) వారు విడుదల … Read more