సుప్రీంకోర్టులో బంపర్ జాబ్స్ | Supreme Court | Court Master Recruitment 2025 | Jobs in తెలుగు

⚖️Supreme Court | Court Master Recruitment 2025  భారత సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో గెజిటెడ్ పోస్టు అయిన కోర్ట్ మాస్టర్ (షార్ట్‌హ్యాండ్) కేడర్లో ఖాళీలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలు శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావడంతో స్థిరమైన భవిష్యత్తు కోరుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం. ఇంటర్/12th అర్హతతో విద్యా శాఖ బంపర్ నోటిఫికేషన్ – NIT Jalandhar Non Teaching Recruitment 2025 📌 ఖాళీల వివరాలు 🔹 మొత్తం పోస్టులు: 30 👉 … Read more