AP Staff Nurse Zone-1, Zone-2 Selection Lists 2025

🏥 AP స్టాఫ్ నర్స్ సెలెక్షన్ లిస్టులు విడుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 జనవరి నెలలో నోటిఫికేషన్ వచ్చిన స్టాఫ్ నర్స్ పోస్టుల కోసం అప్లై చేసిన అభ్యర్థులకు కీలక సమాచారం వెలువడింది. తాజాగా జోన్ – 1 మరియు జోన్ – 2 కి సంబంధించిన సెలెక్షన్ లిస్టులు విడుదల చేశారు. 📌 జోన్ – 1 వివరాలు 👉 జోన్ – 1 లో మొత్తం 34 స్టాఫ్ నర్స్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు.👉 ఎంపికైన వారు సెప్టెంబర్ 10వ తేదీన విశాఖపట్నం లోని రీజనల్ డైరెక్టర్ ఆఫ్ … Read more