SSC CGL Notification 2025 : కొత్తగా పరీక్ష షెడ్యూల్ విడుదల చేశారు | Download Notification

📢 SSC CGL Notification 2025 – కొత్త ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (CGL) 2025కి సంబంధించిన కొత్త పరీక్షా షెడ్యూల్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా మొత్తం 14,582 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. 🚀 🗓️ పరీక్షా తేదీలు 👉 ఈసారి SSC CGL (Tier-I) పరీక్షలు 2025 సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 26 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించబడనున్నాయి.👉 ఇప్పటికే పరీక్ష సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల కాగా, అభ్యర్థులు త్వరలో అడ్మిట్ కార్డ్ కూడా … Read more