రిజిస్టర్ ఆఫీస్ లో జాబ్స్ : SIDBI Jobs Recruitment 2025 | కొడితే ఈ జాబ్స్ కొట్టాలి | Central Govt Jobs in తెలుగు
🏛️ SIDBIలో ఉద్యోగాల భర్తీ 2025 – గ్రూప్ A & B పోస్టులు విడుదల! స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SIDBI సంస్థ వారు అధికారికంగా SIDBI Jobs Recruitment 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ A మరియు గ్రూప్ B ఆఫీసర్ పోస్టుల భర్తీ జరుగుతోంది. మొత్తం 76 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. సంవత్సరానికి రూ.19 లక్షల పైగా జీతం అందే అవకాశం ఉంది. వయస్సు పరంగా 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులకు … Read more