కొడితే ఇలాంటి GOVT జాబ్స్ కొట్టాలి | SEBI Grade A Recruitment 2025 – Apply Online for Officer (Assistant Manager) Posts | Latest Govt Jobs In Telugu
🌟 SEBI గ్రేడ్ A అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు 2025 – పూర్తి వివరాలు ఇక్కడ! 🌟 💼 SEBI Grade A Recruitment 2025 — స్టాక్ మార్కెట్ రంగంలో గోల్డెన్ ఛాన్స్! మన దేశంలో స్టాక్ మార్కెట్, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్, కంపెనీ నియంత్రణ వంటి కీలక బాధ్యతలు నిర్వహించే ప్రధాన సంస్థ SEBI (Securities and Exchange Board of India). దీని హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక సంస్థ నుంచి Assistant Manager (Grade A) పోస్టుల కోసం కొత్త నోటిఫికేషన్ 2025కి … Read more