SCI లో బంపర్ జాబ్ | SCI Recruitment 2025 | Shipping Corporation of India ఉద్యోగాలు – Central Govt Jobs 2025
🚢 Shipping Corporation of India – SCI Recruitment 2025 అసిస్టెంట్ మేనేజర్ & ఎగ్జిక్యూటివ్ పోస్టులు – 75 ఉద్యోగాల నోటిఫికేషన్ Shipping Corporation of India – SCI నుండి అధికారికంగా కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 75 పోస్టులు భర్తీ చేయబడుతున్నాయి. ఇందులో అసిస్టెంట్ మేనేజర్ (55 పోస్టులు) మరియు ఎగ్జిక్యూటివ్ (20 పోస్టులు) ఖాళీలను ప్రకటించారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఇది మంచి అవకాశం. 10th అర్హతతో రైల్వే పర్మినెంట్ జాబ్స్ 2025 : Southern Railway … Read more