తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్ డేట్ వచ్చేసింది 2025 : తల్లిదండ్రులకు ముఖ్య సూచనలు – వెంటనే పూర్తి వివరాలు చూడండి

తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్ డేట్ వచ్చేసింది 2025

Telangana schools reopen date official: తెలంగాణ ప్రభుత్వం స్కూల్ రీఓపెన్ కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చేనెల జూన్ 12 2025వ తేదీన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలను తిరిగి ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అదే రోజు నుంచి విద్యార్థులకు పాఠాలు మరియు ఆక్టివిటీస్ ప్రారంభించాలని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 12న ఎందుకు రీఓపెన్ చేస్తున్నారు?: ఇంటెన్సివ్ … Read more