ఇంటర్ పాస్ అయిన వారికి సంతూర్ సంస్థ స్కాలర్షిప్ – ప్రతీ సంవత్సరం 30,000/- స్కాలర్షిప్ ఇస్తారు – Santoor Scholarship 2025 Apply Online
🎓 ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన బాలికలకు సంతూర్ స్కాలర్‌షిప్ 2025 🌸 ఇంటర్ ఉత్తీర్ణత సాధించి, ప్రస్తుతం పై చదువులు కొనసాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల బాలికలకు అద్భుతమైన అవకాశం అందిస్తోంది సంతూర్ సంస్థ. విప్రో కన్స్యూమర్ కేర్ మరియు విప్రో కేర్స్ సంస్థలు కలిసి “సంతూర్ విమెన్స్ స్కాలర్‌షిప్” పేరుతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ స్కాలర్‌షిప్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన బాలికలకు ఉన్నత విద్య కోసం ప్రతి సంవత్సరం ₹30,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. మొత్తం 1000 మంది బాలికలకు ఈ ప్రయోజనం లభించనుంది. … Read more