సైనిక్ స్కూల్లో బంపర్ జాబ్స్ | Sainik School Goalpara Recruitment 2025 | Jobs in తెలుగు
🪖 సైనిక్ స్కూల్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 విడుదల – టీచింగ్ & నాన్ టీచింగ్ పోస్టులు!📍గోల్పారా సైనిక్ స్కూల్, అస్సాం నుంచి అధికారిక నోటిఫికేషన్ రిలీజ్ 📢 ఉద్యోగాల విశేషాలు – ఇప్పుడు అప్లై చేయండి! సైనిక్ స్కూల్ గోల్పారా, అస్సాం నుంచి 2025కి సంబంధించి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8 పోస్టులు విడుదల అయ్యాయి. వీటిలో వార్డ్ బాయ్స్, మాట్రాన్, TGT Maths, TGT Social, LDC, క్వార్టర్ మాస్టర్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి. … Read more