10th అర్హతతో రైల్వే లో బంపర్ జాబ్స్ | SCR Railway Recruitment 2025 | EXAM లేకుండా… పర్మినెంట్ జాబ్స్ | RRC SCR Sports Quota Recruitment 2025 | Latest Govt Jobs in Telugu
🌟 దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ 2025 🌟🏅 South Central Railway Sports Quota Jobs Notification 2025 🚆 స్పోర్ట్స్ కోటా ద్వారా రైల్వే ఉద్యోగాలు! దక్షిణ మధ్య రైల్వే (South Central Railway), సికింద్రాబాద్ పరిధిలో స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు ప్రకటించింది. 2025 సంవత్సరానికి సంబంధించిన RRC SCR Sports Quota Notification అధికారికంగా విడుదలైంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 61 పోస్టులు భర్తీ చేయనున్నారు.🎯 క్రీడల్లో ప్రతిభ చూపిన యువతకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగం పొందడానికి ఇది అద్భుతమైన … Read more