Railway ER Recruitment 2025 | Jobs in తెలుగు

👉రైల్వే ER రిక్రూట్‌మెంట్ 2025: రైల్వే రిక్రూట్మెంట్ సెల్ – RRC ద్వారా విడుదలైన** గ్రూప్ C మరియు గ్రూప్ D పోస్టుల** కోసం Railway ER Recruitment 2025 వచ్చేసింది. మొత్తం 13 పోస్టుల బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉన్నవారు అప్లయ్ చేసుకోవచ్చు. మీరు ఆగస్టు 8 వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10+2 అర్హత కలిగిన వ్యక్తులు కూడా ఈ పోస్టులకు అర్హులే. 18 నుండి 30, 33 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తులు అప్లికేషన్ సమర్పించవచ్చు. ఎంపిక ప్రక్రియలో మొదటగా మీకు 60 మార్కులకు … Read more