RRB Technician Jobs Recruitment 2025 : RRBలో 6300 పోస్టులు | Jobs in తెలుగు

🚆 రైల్వే టెక్నీషియన్ ఉద్యోగాలు – 6300 ఖాళీలు | చివరి తేదీ పొడిగింపు! ఉద్యోగ ఆశావహులకు శుభవార్త! రైల్వే శాఖ నుండి RRB Technician Jobs Recruitment 2025 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6300 టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇప్పటికే అప్లికేషన్ ప్రక్రియ జూలై 28తో ముగియాల్సి ఉండగా, తాజాగా ఆగస్టు 7 వరకు పొడిగించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇప్పటికీ అప్లై చేసుకోవచ్చు. 🏢 ఆర్గనైజేషన్ వివరాలు: రైల్వే శాఖ నుండి నిరుద్యోగుల కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ … Read more