12th అర్హతతో Govt లో బంపర్ జాబ్స్ – RRB Recruitment 2025 – RRB NTPC Govt Jobs Telugu
🌟 RRB NTPC Recruitment 2025 – రైల్వేలో ఇంటర్ జాబ్స్‌కు గోల్డెన్ ఛాన్స్..! 🚆 🎯 ఉద్యోగార్థులకు శుభవార్త – 2424 టికెట్ క్లర్క్ పోస్టులు! రైల్వే శాఖలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం వచ్చింది. 2025 సంవత్సరానికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నుండి NTPC కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ (Ticket Clerk) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 8,850 పోస్టుల్లో 2424 పోస్టులు టికెట్ క్లర్క్ విభాగంలో ఉన్నాయి. కేవలం ఇంటర్మీడియట్ (10+2) అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ … Read more