రైల్వే లో 2,569 JE జాబ్స్ విడుదల | RRB JE Notification 2025 | Central Govt Jobs 2025
🚉 RRB JE Notification 2025 – రైల్వేలో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల బంపర్ నోటిఫికేషన్ విడుదల..! రైల్వే శాఖ నుంచి మరోసారి భారీ నియామకాలు ప్రారంభమయ్యాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) తరఫున జూనియర్ ఇంజనీర్ (JE) పోస్టులకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 2569 ఖాళీలతో ఈ నోటిఫికేషన్ జారీ చేయబడింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ఇది గోల్డెన్ అవకాశం అని చెప్పొచ్చు. ఇక ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయస్సు, ఫీజు, జీతం, అప్లికేషన్ వివరాలు క్రింద తెలుసుకుందాం 👇 … Read more