10th అర్హత తో రైల్వే లో 2500 ఉద్యోగాలు | Railway RPF New Recruitment Rules 2025 | వయస్సు పరిమితి & ఫిజికల్ టెస్ట్ వివరాలు – Railway Jobs in Telugu
✅ 🚉 రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కొత్త రిక్రూట్మెంట్ రూల్స్ 2025 విడుదల..! SSC ద్వారా నియామకాలు..! రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి పెద్ద అప్డేట్ వచ్చింది. ✨ ఇప్పుడు Railway Protection Force (RPF) నియామకాలు పూర్తిగా కొత్త రూల్స్ ప్రకారం జరగనున్నాయి. “Railway Protection Force (Amendment) Rules, 2025” పేరుతో అక్టోబర్ 17న గెజిట్ ద్వారా ఈ నిబంధనలు ప్రకటించబడ్డాయి. ఇకపై RPF ఉద్యోగాల నియామకాలు Railway Recruitment Board (RRB) ద్వారా కాకుండా, Staff Selection Commission (SSC) ద్వారా … Read more