TS RGUKT Basara IIIT 2025 Results Released: Merit List Available for Download

TS RGUKT Basara IIIT 2025 Results: తెలంగాణ రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసర త్రిబుల్ ఐటీ 2025 ఫలితాలను జూలై 4వ తేదీ సాయంత్రం విడుదల చేయనుంది.బాసర త్రిబుల్ ఐటీ లో అడ్మిషన్స్ కోసం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 50000 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. పదో తరగతిలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా కేటగిరీల వారీగా విద్యార్థులకు సీట్స్ కేటాయించబడతాయి. మెరిట్ లిస్ట్ విడుదలైన తర్వాత, అందులో పేర్లు ఉన్న … Read more