AP WFH Jobs :How to Apply For Koushalam Survey | AP Work From Home Jobs Apply Link -వెంటనే ఇలా అప్లై చేసుకోండి…

🔥 కౌశలం సర్వే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ 2025 రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కౌశలం సర్వే (Koushalam Survey) ను నిర్వహిస్తోంది. ఈ సర్వే ద్వారా ప్రైవేట్ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు మరియు నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులు ఒకే వేదికపైకి రావడం లక్ష్యం. మొదట్లో కేవలం గ్రామ/వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ప్రభుత్వం నేరుగా అభ్యర్థులు స్వయంగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ అయ్యే సౌకర్యం కల్పించింది. ఇది నిరుద్యోగులకు ఒక పెద్ద అవకాశంగా మారింది. 🌟 కౌశలం … Read more