Railway Jobs: తెలుగు భాష వస్తే చాలు.. రైల్వే శాఖలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల | RRB Section Controller Recruitment 2025

🚂 రైల్వే ఉద్యోగాల భేటీ 2025 సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు తొలి సారిగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల భారతీయ రైల్వేలో ఉద్యోగం అనేది అనేక మందికి కలల ఉద్యోగం. ఇప్పటి వరకు RRB ద్వారా Group D, NTPC, ALP, Technician, JE వంటి పోస్టులు వచ్చాయి కానీ సెక్షన్ కంట్రోలర్ అనే పోస్టు మాత్రం ఇప్పటివరకు Direct Recruitment ద్వారా ఎప్పుడూ రాలేదు.👉 ఇప్పుడు 2025లో తొలిసారి RRB Section Controller Recruitment 2025 నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే శాఖ … Read more