10th అర్హతతో రాత పరీక్ష లేకుండా సెంట్రల్ రైల్వే బంపర్ నోటిఫికేషన్ : సెంట్రల్ రైల్వేలో 2,865 అప్రెంటిస్ పోస్టులు | RRC WCR Apprentice Recruitment 2025 | Jobs in తెలుగు

🚆 RRC WCR Apprentice Recruitment 2025 – 2,865 పోస్టుల భర్తీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్, వెస్ట్ సెంట్రల్ రైల్వే (WCR) నుండి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ డివిజన్లలో మొత్తం 2,865 ఖాళీలు ప్రకటించబడ్డాయి. ఈ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు 2025 ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 29 వరకు మాత్రమే ఆన్‌లైన్‌లో స్వీకరించబడతాయి. ✨ NIAB లో బంపర్ జాబ్స్ | NIAB Hyderabad Recruitment 2025 | పశు సంవర్ధక శాఖ ఉద్యోగాలు-Apply Now 📌 ఖాళీల … Read more