Railway Jobs : 10+2 , ITI, డిప్లమా డిగ్రీ అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల : రైల్వే శాఖలో కొత్తగా పారామెడికల్ ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చేసింది | RRB NTPC Paramedical Recruitment 2025 | Jobs in తెలుగు
📢 RRB NTPC పారామెడికల్ రిక్రూట్మెంట్ 2025 – 434 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ లోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ద్వారా పారా-మెడికల్ విభాగంలో నర్సింగ్ సూపరింటెండెంట్, డయాలసిస్ టెక్నీషియన్, హెల్త్ & మలేరియా ఇన్స్పెక్టర్, ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్), రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్, ECG టెక్నీషియన్ & లేబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ వంటి వివిధ పోస్టుల కోసం 434 ఖాళీల నోటిఫికేషన్ విడుదల చేసింది. 📅 దరఖాస్తు సమర్పణ చివరి తేదీ – 08 సెప్టెంబర్ 2025 లోపు మాత్రమే ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. 10+2, DMLT, B.Sc నర్సింగ్ వంటి అర్హతలున్న … Read more