10th అర్హతతో గుమస్తా జాబ్స్ | IIGM Recruitment 2025 | Cental Govt Jobs 2025

🌍 IIGM Recruitment 2025 – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాథమెటిజం భారీ నియామకాలు 🌍 కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాథమెటిజం (IIGM) సంస్థ నుండి తాజాగా ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేయబడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొఫెసర్, అసిస్టెంట్ డైరెక్టర్, హెల్పర్, స్టెనోగ్రాఫర్, టెక్నికల్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ వంటి అనేక రకాల ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులు అన్ని పర్మినెంట్ బేసిస్‌ మీద ఉండడం వల్ల ఉద్యోగం స్థిరంగా … Read more