రైల్వే 1010 ఉద్యోగాలు విడుదల | ICF రైల్వే ఉద్యోగాలు 2025: పదోతరగతి, ITI అభ్యర్థుల కోసం మరో సూపర్ అవకాశము! Jobs in తెలుగు
రైల్వే ICF రిక్రూట్మెంట్ 2025: ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) నుండి 1010 పోస్టులతో జాబ్స్ కొరకు ICF రిక్రూట్మెంట్ 2025 విడుదలైంది. 10వ తరగతి మరియు ITI పూర్తి చేసిన వారు అప్లై చేయవచ్చు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ – ICF నుండి 1010 పోస్టులతో పెద్ద నోటిఫికేషన్ వచ్చింది. 11 ఆగష్టు వరకు ఆఫ్లయింగ్ చేసుకోవచ్చు. 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉన్నవారు అప్లై చేయాలి. 7,000 వరకు జీతం ఇస్తారు. ఎక్స్ంమ్ లేకుండా నేరుగా … Read more