10వ తరగతి అర్హతతో ఆశ వర్కర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Asha Worker Jobs Recruitment 2025
👩⚕️ ఆశా వర్కర్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో గల పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHC) మరియు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (UPHC) లో పనిచేయుటకు ఆశా వర్కర్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలు పూర్తిగా మహిళలకు మాత్రమే కేటాయించబడ్డాయి. జిల్లాకలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రకటన 04/09/2025 న విడుదల కాగా, అర్హత కలిగిన మహిళలు 13/09/2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. AP Staff Nurse Zone-1, Zone-2 Selection Lists 2025 🔔 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ ఈ … Read more