PM YASASVI YOJANA ప్రధానమంత్రి యశస్వి యోజన ద్వారా విద్యార్థులకు 1.25 లక్షల స్కాలర్షిప్ అందిస్తున్న ప్రభుత్వం.

🎓 PM యశస్వి యోజన స్కాలర్షిప్ 2025 – 26 : విద్యార్థులకు బంపర్ అవకాశం 📢 విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2020 – 21 విద్యా సంవత్సరంలో ప్రారంభమైన ప్రధాన మంత్రి యశస్వి యోజన పథకం (PM YASASVI YOJANA) ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు స్కాలర్షిప్ లు ఇస్తున్నారు. ఇప్పుడు 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. 👉 ఈ స్కాలర్షిప్ కోసం ఆగస్టు 31, 2025 లోపు … Read more