Kisan Maandhan Yojana: రైతుల సంక్షేమానికి ప్రత్యేకమైన కార్యక్రమం. ఈ యోజన ద్వారా 60 ఏళ్ల తరువాత ప్రతి రైతుకు నెలకు ₹3,000 పొందవచ్చు.

🌾 కిసాన్ మాన్‌ధన్ యోజన 2025 సన్నకారు రైతులకు నెలకు ₹3,000 పెన్షన్ హామీ! పిల్లల ఆధార్‌ బయోమెట్రిక్‌ వెంటనే అప్‌డేట్‌ చేయండి – UIDAI కీలక హెచ్చరిక ! ✅ పథకం ముఖ్యాంశాలు 🔹 అర్హత:2 హెక్టార్ల లోపు భూమి కలిగిన సన్నకారు రైతులు మాత్రమే అర్హులు. 🔹 వయస్సు పరిమితి:18 నుండి 40 సంవత్సరాల వయస్సులో ఉండాలి. 🔹 చెల్లింపు మొత్తాలు:రైతులు వారి వయస్సుని బట్టి నెలకు ₹55 నుండి ₹220 వరకు ప్రీమియంగా చెల్లించాలి. 🔹 పెన్షన్ పొందే వయస్సు:60 ఏళ్ల వయసు పూర్తయిన తర్వాత ప్రతి … Read more